Home Page SliderNational

CA ఫైనల్ ఫలితాలు విడుదల

ఈ ఏడాది మేలో నిర్వహించిన ఛార్టెర్డ్ అకౌంటన్సీ ఫైనల్,ఇంటర్మీడియట్ ఫలితాలు తాజాగా వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో విద్యార్థులు ఇంటర్మీడియట్‌లో గ్రూప్-1లో 27.15%, గ్రూప్-2లో 18.28%,రెండు గ్రూపుల్లో 18.42% ఉత్తీర్ణత సాధించారు. అయితే CA ఫైనల్‌లో గ్రూప్-1లో 27.35%,గ్రూప్-2లో 36.35%,రెండు గ్రూపుల్లో కలిపి 19.88% ఉత్తీర్ణత  నమోదైంది.కాగా విద్యార్థులు https://icai.nic.in లో తమ ఫలితాలను చూసుకోవచ్చు.