Home Page SliderTelangana

కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

గ్రేటర్‌లో బీఆర్ఎస్‌ను వీడేందుకు ఎమ్మెల్యేలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నలుగురు లేదా ఐదుగురు కాంగ్రెస్ మంత్రులతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఎంపీ ఎన్నికల ముందు మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు పార్టీని వీడారు. ఇటీవల ఒకరిద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులను కలిశారు. దీనికితోడు కాంగ్రెస్‌లోకి రావాలని ఇటీవల దానం నాగేందర్ ఓపెన్‌గా ఆఫర్ ఇచ్చారు. ఇక పార్టీ మారే ఎమ్మల్యేలు ఎవరనేది తెలియాల్సి ఉంది.