Home Page SliderNational

ఆకట్టుకుంటున్న BRO ఫస్ట్ సింగిల్ “మై డియర్ మార్కండేయా”

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో  నటించిన చిత్రం “BRO”. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ తాజాగా విడుదలైంది.  కాగా ఈ సినిమాలోని “మై డియర్ మార్కండేయ” సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.