కామారెడ్డిలో దూసుకొచ్చిన బీజేపీ, గెలుపు బాటలో వెంకట రమణారెడ్డి
కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి దూసుకొస్తున్నారు. ఇప్పటి వరకు మూడో ప్లేస్ లో ఉన్న ఆయన ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ కు వచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డిపై 2100 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. కేసీఆర్ ఇక్కడ మూడో స్థానంలో ఉన్నారు. ఇప్పటి వరకు 14 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 10 రౌండ్ తర్వాత నుంచి బీజేపీ దూసుకొస్తోంది.