మూడో రౌండ్లోనూ బీజేపీకి ఆధిక్యం…
మునుగోడు ఉపఎన్నిక కొనసాగుతోంది. మొదటి రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యం కనబర్చగా, రెండు, మూడు రౌండ్లలో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. మూడో రౌండ్లో బీజేపీకి వెయ్యి ఓట్ల ఆధిక్యం లభించింది. బీజేపీ మొత్తం 510 ఓట్ల ఆధిక్యంలో ఉంది.