మహబూబ్‌నగర్‌లో బీజేపీ లీడింగ్
మహబూబ్‌నగర్‌లో బీజేపీ దూసుకుపోతుంది. పార్టీ అభ్యర్థి డీకే అరుణ పోస్టల్ బ్యాలెట్‌లో ఆధిక్యంలో కన్పిస్తున్నారు. ఆమె ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత వంశీచంద్ రెడ్డి, బీజేపీ ఎంపీ మన్నె శ్రీనివాసరెడ్డితో పోరాడుతున్నారు.