తిరంగా యాత్రకు ముస్తాబ్ అయినా బెజవాడ
తిరంగా యాత్రకు ఏపీలోని విజయవాడ ముస్తాబైంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా బీజేపీ దేశమంతటా తిరంగా యాత్ర నిర్వహిస్తోంది. దానిలో భాగంగా ఈరోజు సాయంత్రం విజయవాడ బందర్ రోడ్ లో తిరంగ యాత్ర నిర్వహించనున్నారు.ఈ యాత్రకు కూటమి ముఖ్య నేతలంతా పాల్గొననున్నారు.

