Home Page SliderLifestyle

బీన్స్ కూరగాయ వలన కలిగే ప్రయోజనాలు…

కూరగాయల్లో బీన్స్ కర్రీ తినడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి. బీన్స్‌లో ఉండే కరిగే పీచు చెడ్డ కొలెస్ట్రాల్ తయారీని నిలుపుదల చేస్తుంది. బీన్స్‌లోని లేసిథిన్ కొలెస్ట్రాల్ కరిగిపోయేలా చేస్తుంది. పొటాషియం, రాగి, భాస్వరం, మాంగనీసు ఫోలిక్ ఆమ్లాలు కూడా దీనిలో ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.