Home Page SliderSports

నేటి నుండి ఐపీఎల్ ప్రారంభం.. ఫ్రీగా చూడండి!

Share with

క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్ ఇవాళ్టి నుంచే ప్రారంభం అవుతుంది. ఈ రోజు రాత్రి 8 గంటలకు మెగా టోర్నీ మొదటి మ్యాచ్ చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో డిపెండింగ్‌ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగుతుంది. అంతకంటే ముందు ఐపీఎల్ ప్రారంభ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను మొబైల్‌లో సినిమా యాప్‌లో ఉచితంగా చూడొచ్చు.