Home Page SliderTelangana

నేడే నామినేషన్ దాఖలు చేయనున్న బండి సంజయ్ కుమార్

ఈ రోజు బండి సంజయ్ నామినేషన్ వేయనున్నారు. బీజేపీ కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థిగా నేడు నామినేషన్ వేయనున్న బండి సంజయ్. బండి నామినేషన్ ప్రక్రియకు ముఖ్య అతిథులుగా హాజరవనున్న ప్రకాష్ జవదేకర్, రాజాసింగ్‌లు. ఉదయం 10 గంటలకు ఎన్‌టీఆర్ చౌరస్తా నుండి బైక్ ర్యాలీగా ప్రజలతో కలిసి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్న బండి సంజయ్.