ఆయుర్వేద డే: ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా రూ.12,850 కోట్ల విలువైన హెల్త్ సెక్టార్ ప్రాజెక్టులను వర్చువల్‌గా ప్రారంభిస్తారు. నేడు ధన్వంతరి జయంతి, 9వ ఆయుర్వేద దినోత్సవం. ఈ సందర్భంగా ఢిల్లీలో ప్రధాని మోదీ జీ AIIAలో ఆయుర్వేద మందులు తయారు చేసే పంచకర్మ ఆస్పత్రి, స్పోర్ట్స్ మెడిసిన్ యూనిట్, సెంట్రల్ లైబ్రరీ, స్టార్టప్ ఇంక్యుబేషన్ ప్రారంభిస్తారు. వివిధ రాష్ట్రాల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీలను కూడా ప్రారంభిస్తారు.