Air Port-బ్లేక్ డ్రెస్‌లో అనుష్క
అనుష్క శర్మ ఒక్కరే ముంబైకి వచ్చారు, నలుపు రంగు డ్రెస్‌లో అనుష్క చూడముచ్చటగా ఉన్నారు. నటి అనుష్క శర్మ సెప్టెంబర్ 4 తెల్లవారు జామున ముంబైకి తిరిగి వచ్చారు. అనుష్క వారి రెండవ బిడ్డ అకాయ్ పుట్టిన తర్వాత భర్త – క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి లండన్‌లోనే ఉంటోంది. ఈ నటి ముంబై విమానాశ్రయంలో పూర్తిగా నల్ల రంగు డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చారు. నటి అకాయ్ కోహ్లీ పుట్టిన తర్వాత భర్త – క్రికెటర్ విరాట్ కోహ్లీతో కలిసి లండన్‌లోనే ఉంటున్నారు.

