అమితా బచ్చన్- రష్మిక ‘గుడ్‌బై’ ట్రైలర్
అమితాబ్ బచ్చన్ , రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా గుడ్‌బై. వికాస్ బహల్ దర్మకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో అమితా బచ్చన్ కట్టుబాట్లు , ఆచారాలు అనుసరించే తండ్రిగా కనిపించగా , రష్మిక మాత్రం వాటిని పూర్తిగా వ్యతిరేకించే కూతురిగా కనిపిస్తోంది. వీళ్ల ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమాకు అంచనాలు ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు.