crimehome page sliderNationalNews AlertTrending Today

వారిని పట్టిస్తే రూ.20 లక్షలు రివార్డ్

పహల్గామ్ ఉగ్రవాదులను పట్టుకోవడానికి కశ్మీర్ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. తాజాగా ఉగ్రవాదుల ఆచూకీ చెప్పిన వారికి రూ.20లక్షల రివార్డ్ ప్రకటించింది. జమ్ముకశ్మీర్ పోలీసులు ఈ విషయం ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం భారీగా కేంద్రబలగాలు సైతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. బందిపొరాలో ఎన్‌కౌంటర్‌ కొనసాగుతోంది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. కులనార్, బాజీపూర్‌ ప్రాంతాలను ఇప్పటికే దళాలు చుట్టుముట్టాయి.