Home Page SliderNationalSpiritual

కంచి కామాక్షికి బంగారు వీణ

అష్టాదశ శక్తిపీఠాలలో ముఖ్యమైన కాంచీపురం కామాక్షి అమ్మవారికి బంగారు పూత పూసిన వీణను నీరజా విజయకుమార్ కుటుంబం బహుకరించింది. 10 కిలోల బరువుతున్న రాగి వీణకు బంగారు పూత పూసిన ఈ వీణను వారి కుటుంబం భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.