కొనసాగుతున్న ఆలౌట్ల పర్వం
కివీస్ గడ్డపై టీమిండియా ప్రదర్శన అత్యంత పేలవంగా సాగుతోంది.ఏదో కంటి తుడుపు విజయంగా రెండో టెస్ట్ లో విజయం సాధించినప్పటికీ అక్కడా ఆలౌట్ అవ్వక తప్పలేదు.మొత్తం మీద ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియా …మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 150కి ఆలౌట్ అయితే రెండో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో 180కి చేతులెత్తేసింది. ఇక ఐదో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లోనూ 185కి చతికిలపడిపోయింది. మొత్తం 5 టెస్టుల్లో మూడు సార్లు మొదటి ఇన్నింగ్స్ ఆడిన టీమిండియా మూడు సార్లూ 200ల లోపు స్కోర్‌కే ఆలౌట్ అయ్యింది. అయితే ఆస్ట్రేలియాతో ఆడిన ప్రతీ టెస్ట్‌లో… మొదటి ఇన్నింగ్స్‌లో 200లలోపు స్కోర్ చేసి రెండో ఇన్నింగ్స్‌లో 200లకు పైన స్కోర్ చేసిన ప్రతీ సారి టీం ఇండియా గెలవడమో లేదా డ్రాగా ముగియడమో జరగడం గమనార్హం.

