Andhra PradeshBreaking NewsHome Page SliderNews Alert

కొత్త ఇళ్లను నిర్మించుకునే వారికి గుడ్‌ న్యూస్!

AP: రాష్ట్రంలోని నగరాల్లో ఇళ్లను నిర్మించే 100 గజాల్లోపు ఇంటి ప్లాన్ పర్మిషన్‌కు అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. త్వరలోనే దీన్ని అమల్లోకి తెస్తామన్నారు. 300 గజాల్లోపు ఇళ్లకు సులభంగా ప్లాన్ వచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. భవన నిర్మాణ అనుమతుల విధానాలు పరిశీలించి పేద, మధ్యతరగతి ప్రజలకు లాభించేలా నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ చెప్పారు.