ఏపీ క్యాబినెట్‌లో పలు నిర్ణయాలకు ఆమోదం..
దీపావళి పండుగ రోజు నుండి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత ఇసుక విధానంలో సీనరేజ్, జీఎస్టీ ఛార్జీల రద్దు, పట్టా భూముల్లో ఎవరి ఇసుక వారు తీసుకునేందుకు ఆమోదం, ఆలయ కమిటీల్లో బ్రాహ్మణులకు చోటు, నాయీబ్రాహ్మణులకు చోటు, శారదా పీఠం భూకేటాయింపుల రద్దు, ఎర్రమట్టి దిబ్బల తవ్వకాల్లో అక్రమాలపై చర్యలకు కమిటీ వేసి విచారణ చేపడతాము.