ఓయూ పీఎస్లో ఉద్రిక్తత..
ఓయూ పీఎస్లో నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ హల్చల్ చేశారు. ఓ కేసు విషయంలో నిర్మాతను పోలీస్ స్టేషన్కు పిలిచిన ఇన్స్పెక్టర్ చితకబాదారు. నన్నే పీఎస్కు పిలుస్తావా అంటూ ఇన్స్పెక్టర్పై నిర్మాత దాడి చేశారు. ఇన్స్పెక్టర్ పై నిర్మాత, అతని అనుచరులు సైతం కూడా మిగత పోలీసులపై దాడి చేశారు. దీంతో సీనియర్ పోలీస్ అధికారులు సీరియస్ అయి రంగంలోకి దిగారు. నిర్మాత, అతని అనుచరులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

