Home Page SliderNews AlertTelangana

కొండా సురేఖపై ఢిల్లీ పెద్దలకు కంప్లైట్: కాంగ్రెస్ నేతలు

TG: మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ మధ్య వివాదం ఢిల్లీకి బాకింది. సురేఖపై ఇప్పటికే దీపాదాస్ మున్షీ, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌కు వరంగల్ కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. తాజాగా ఆమెపై ఢిల్లీలోని అధిష్ఠానానికి కంప్లైంట్ చేయనున్నారు. సురేఖపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పెద్దలను కలిసి వారి మధ్య జరిగిన గొడవలను చెప్పి యాక్షన్ తీసుకోవాలని  కోరే అవకాశం ఉంది.