Home Page SliderTelangana

అబిడ్స్ తాజ్ హోటల్‌పై ఫిర్యాదు

అబిడ్స్ తాజ్ హోటల్ భోజనంలో జెర్రి రావడంతో కస్టమర్ కంగుతిన్నారు. ఒక కస్టమర్ ఆ హోటల్‌లో తాలి ఆర్డర్ చేయగా, పప్పులో జెర్రి కనిపించింది. దీనిపై హోటల్ నిర్వాహకులను ప్రశ్నంచగా, వేరే పప్పు వండామని బదులిచ్చారు. విషపూరిత ప్రాణి అయిన జెర్రి పప్పులో ఉండగా, అదే అందరికీ వడ్డించారా అంటూ కస్టమర్ మండిపడ్డారు. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.