సచివాలయం లో జాతీయ జెండా ఎగురవేసిన సీ.ఎస్
సచివాలయం లో జాతీయ జెండా ఎగురవేశారు సీ.ఎస్. శాంతకుమారి. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అనేకమంది కార్యదర్శులు, అధికారులు హాజరయ్యారు.

