Home Page SliderTelangana

ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ విస్తరిస్తాం: శ్రీధర్ బాబు

టిజి: హనుమకొండలో రాక్స్ ఐటీ పార్కును మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లోనూ ఐటీని విస్తరిస్తామని తెలిపారు. ఐటీ పరిశ్రమకు పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని తెలిపారు. విదేశాల్లోని తెలంగాణ వాసులు రాష్ట్రానికి వచ్చి ఐటీ కార్యాలయాలు స్థాపించాలని కోరారు. పారిశ్రామికంగా హనుకొండ, వరంగల్ అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.