Home Page SliderTelangana

TGSRTCలో భారీగా ఉద్యోగాలు

నిరుద్యోగులకు TGSRTC గుడ్ న్యూస్ చెప్పింది. ఖాళీగా ఉన్న 3035 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్టీసీ ఉన్నతాధికారులు పంపిన అన్ని ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో డ్రైవర్, శ్రామిక్, డిప్యూటీ సూపరింటెండెంట్, డిపో మేనేజర్, అసిస్టెంట్, ట్రాఫిక్ మేనేజర్, మెకానికల్ ఇంజనీర్‌తో సహా పలు కొలువులు భర్తీ చేయనున్నారు.