Home Page SliderTelangana

6న బల్దియా కౌన్సిల్ సమావేశం

హైదరాబాద్: గ్రేటర్ నగరానికి ముఖ్యమైన సేవలందించే జీహెచ్‌ఎంసి పాలకమండలి (కౌన్సిల్) ఈనెల 6న సమావేశం కానున్నట్లు సమాచారం. జీహెచ్‌ఎంసి పౌర సేవల నిర్వహణ, అభివృద్ధితో పాటు పరిపాలనా పరమైన నిర్ణయాలు తీసుకోవటంలో కీలక పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ ఈ నెల 4న సమావేశం కానున్నట్లు తెలిసింది. పలు కీలకమైన అంశాలను సభ్యులు చర్చించే అవకాశాలున్నాయి.