2. ఉమ్మడి కృష్ణా జిల్లా ఎంఎల్ఏ (అసెంబ్లీ) అభ్యర్థులు వీరే
89. ఏపీ- వేమూరు (ఎస్సీ)-నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- వరికూటి అశోక్ బాబు, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – నక్కా ఆనందబాబు, కులం -ఎస్సీ మాల.
90. రేపల్లె -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఈవూరి గణేష్, కులం- గౌడ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – అనగాని సత్యప్రసాద్, కులం -గౌడ.
91. తెనాలి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- అన్నాబత్తుని శివకుమార్, కులం- కమ్మ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – నాదెండ్ల మనోహర్ (జనసేన), కులం -కమ్మ.
92. బాపట్ల -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కోనా రఘుపతి, కులం- బ్రాహ్మణ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – వేగేశ్న నరేంద్రకుమార్ వర్మ , కులం -క్షత్రియ.
93. ప్రత్తిపాడు (ఎస్సీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- బాలసాని కిరణ్ కుమార్, కులం- ఎస్సీ మాదిగ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – బూర్ల రామాంజనేయులు, కులం -ఎస్సీ మాదిగ.
94. గుంటూరు వెస్ట్ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- విడదల రజిని, కులం- బీసీ రజక, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – పిడుగురాళ్ల మాధవి, కులం -బీసీ రజక.
95. గుంటూరు ఈస్ట్ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- షేక్ నూరి ఫాతిమా, కులం- మైనార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – మహ్మద్ నజీర్, కులం -ముస్లిం మైనార్టీ.
96. చిలకలూరిపేట -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కావటి శివనాగ మనోహర్ నాయుడు, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – ప్రత్తిపాటి పుల్లారావు, కులం -కమ్మ.
97. నరసరావుపేట -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, కులం -బోగ (బీసీ).
98. సత్తెనపల్లి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- అంబటి రాంబాబు, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – కన్నా లక్ష్మీనారాయణ, కులం -కాపు.
99. వినుకొండ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- బొల్ల బ్రహ్మనాయుడు, కులం- కమ్మ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – జీవీ ఆంజనేయులు, కులం -కమ్మ.
100. గురజాల -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కాసు మహేష్ రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – యరపతినేని శ్రీనివాసరావు, కులం -కమ్మ.
101. మాచెర్ల -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – జూలకంటి బ్రహ్మానందరెడ్డి, కులం -రెడ్డి.
102. యర్రగుండపాలెం -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- తాటిపర్తి చంద్రశేఖర్, కులం- మాదిగ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – గూడూరి ఎరిక్షన్ బాబు, కులం -ఎస్సీ మాదిగ.
103. దర్శి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, కులం- కమ్మ.
104. పర్చూరు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- యడం బాలాజీ, కులం- కాపు, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – ఏలూరి సాంబశివరావు, కులం -కమ్మ.
105. అద్దంకి -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- పానెం చిన్నహనిమ రెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – గొట్టిపాటి రవికుమార్, కులం -కమ్మ.
106. చీరాల -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- కరణం వెంకటేష్, కులం- కమ్మ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – మద్దులూరి మాలకొండయ్య యాదవ్, కులం -యాదవ.
107. సంతనూతలపాడు ఎస్సీ -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- మేరుగు నాగార్జున, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – బీఎన్ విజయ్ కుమార్, కులం -ఎస్సీ మాల.
108. ఒంగోలు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- బాలినేని శ్రీనివాసరెడ్డి, కులం- రెడ్డి, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి –దామచర్ల జనార్దన్ రావు, కులం -కమ్మ.
109. కందుకూరు -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- బుర్రా మధుసూధన్ యాదవ్, కులం- యాదవ, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – ఇంటూరి నాగేశ్వరరావు, కులం -కమ్మ.
110. కొండెపి (ఎస్సీ) -నియోజకవర్గం ఎంఎల్ఏ (అసెంబ్లీ) వైసీపీ అభ్యర్థి- ఆదిమూలపు సురేష్, కులం- ఎస్సీ మాల, టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి – డొలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, కులం -ఎస్సీ మాల.

