సనత్‌నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్ (BRS) అభ్యర్థి
సనత్‌నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్ (BRS) vs డాక్టర్ కోట నీలిమ (కాంగ్రెస్) అభ్యర్థులు బరిలో ఉన్నారు. అభివృద్ధికి మారుపేరైన బీఆర్ఎస్ పార్టీకి మరో అవకాశం ఇవ్వాలని సభాముఖంగా మంత్రి తలసాని యాదవ్ కోరారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో మంచి పట్టున్న ఎమ్మెల్యే అంటే తలసాని యాదవ్ అంటారు. ఆ విధంగా తన నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఇంకా బీజేపీ తమ పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించలేదు.

