Home Page SliderTelangana

TSPSC పరీక్ష తేదీల ప్రకటన విడుదల

తెలంగాణాలో లీకేజిలతో తీవ్ర సంచలనం సృష్టించిన అనంతరం జరగబోతున్న TSPSC పరీక్షలకు తేదీలు ప్రకటించారు. ఈ పరీక్షలు మే8 నుండి మొదలై జూలై 20 వరకూ కొనసాగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

మే 8       – అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)

మే 9       – అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (అగ్రికల్చర్)

మే 16     – అగ్రికల్చర్ ఆఫీసర్

మే 19     – డ్రగ్ ఇనస్పెక్టర్

మే21      – అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్)

జూన్ 11    – గ్రూప్ -1

జూన్ 12    – హార్టికల్చర్ ఆఫీసర్

జూన్ 28    – AMVI,

జూలై 1      – గ్రూప్ -4

జూలై 18     – గ్రౌండ్ వాటర్ గెజిటెడ్ ఆఫీసర్

జూలై 20    – గ్రౌండ్ వాటర్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్