విమెన్ ఐపీఎల్లో రికార్డులు
విమెన్ ప్రీమియర్ లీగ్ వేలం కొనసాగుతోంది. తాజాగా ఆటగాళ్లు కొనుగోలు చేసిన జట్లకు సంబంధించి తాజా వివరాలు
స్మృతి మంధాన (ఇండియా) – RCBకి రూ. 3.4 కోట్లు
యాష్ గార్డనర్ (ఆస్ట్రేలియా) – గుజరాత్ జెయింట్స్‌కు రూ. 3.2 కోట్లు
హర్మన్‌ప్రీత్ కౌర్ (ఇండియా) – MIకి రూ. 1.8 కోట్లు
ఎల్లీస్ పెర్రీ (ఆస్ట్రేలియా) – RCBకి రూ. 1.7 కోట్లు
సోఫీ ఎక్లెస్టోన్ (ఇంగ్లండ్) – యూపీ వారియర్స్ రూ. 1.8 కోట్లు
సోఫీ డివైన్ (న్యూజిలాండ్) – RCBకి రూ. 50 లక్షలు
దీప్తి శర్మ (ఇండియా)-యూపీ వారియర్స్ రూ. 2.6 కోట్లు

