Andhra PradeshNewsNews Alert

కుప్పం బంద్

తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు కావాలనే తమను రెచ్చగొట్టి.. గొడవలకు ఆజ్యం పోశారని వైసీపీ ఆరోపిస్తోంది. టీడీపీ వారి రౌడీయిజానికి నిరసనగా కుప్పం బంద్ కు వైసీపీ పిలుపిచ్చింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతందోనన్న భయాందోళన వాతావరణం ఏర్పడింది పోలీసులు ఎక్కడకక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తును పటిష్టం చేశారు. విద్యా సంస్ధలన్నీ మూతపడ్డాయి. రవాణా వ్యవస్ధ స్ధంభించి పోయింది.