NationalNews Alert

1.14 లక్షల కోట్ల ఆదాయపు పన్ను రిఫండ్లు జారీ చేసిన IT శాఖ

ఆదాయపు పన్ను శాఖ వినియోగదారులకు శుభవార్తనందించింది. ఈ ఏప్రిల్- ఆగస్టు నెలల్లో 1.14 లక్షల కోట్ల ఆదాయపు పన్ను రిఫండ్లను జారీ చేసింది. 1.96 కోట్ల కేసుల్లో 61.252 కోట్ల ఆదాయ పన్ను మొత్తాన్ని వాపసు చేసింది. 1.46 లక్షల కేసుల్లో 53,158 కోట్ల కార్పొరేట్ పన్ను రిఫండ్‌లు జారీ చేసింది. ఒకవేళ జూలై 31లోపు ఆదాయ పన్ను రిటర్న్ దాఖలు చేసినట్లయితే రిఫండ్ పొందవచ్చు. ఇంకా ఆలస్యం అవుతోందనుకుంటే ఆదాయపన్ను శాఖను సంప్రదించడం ఉత్తమం.