NationalNews

సామాజిక న్యాయానికి నిజమైన నిర్వచనం

Share with

కేవలం 15 ఏళ్ళ అధికార కాలంలో బీజేపీ అసాధారణ నిర్ణయాలు తీసుకొంది. ఒక ఎస్సీ రామ్ నాధ్ కోవింద్, ఒక బీసీ నరేంద్ర మోడీ, ఒక మైనారిటీ అబ్దుల్ కలాం… దేశ అత్యున్నత స్థానాల్లో నిలబెట్టింది. తాజాగా ఇప్పుడు ఒక S.T మహిళ ద్రౌపది ముర్మును దేశ అత్యున్నత పదవి రాష్ట్రపతి పీఠం పై కూర్చో బెట్టబోతోంది. సామాజిక న్యాయం అనే పదానికి నిజమైన నిర్వచనం ఇస్తోంది బీజేపీ. ఉపరాష్ట్రపతి పదవి సైతం ఒక మైనార్టీకి ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.