స్టేడియంలో యువకుడిని చితకబాదిన యువతి
IPL-2025లో భాగంగా నిన్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఉత్కంఠ పోరులో ఢిల్లీ జట్టుపై ముంబై ఇండియన్స్ గెలిచిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్ సందర్భంగా స్టేడియంలో ప్రేక్షకులలో ఓ యువతి, యువకుడు పరస్పరం పిడిగుద్దులతో కొట్టుకున్నారు. పక్కనున్నవారు కలగజేసుకుని వారిని అదుపు జేశారు. గొడవకు కారణమేంటో ఇంకా తెలియరాలేదు. ప్రస్థుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.