Home Page SliderNational

ప్రియుడిని చొక్కా పట్టుకుని కొట్టిన యువతి

ఫోన్ చేస్తే కాల్ లిఫ్ట్ చేయలేదని బాయ్‌ఫ్రెండ్ చెంప పగలకొట్టింది ఓ యువతి. ఈ ఘటన యూపీలోని రాంపూర్ లో జరిగింది. ఛత్తీస్‌గఢ్‌ కు చెందిన ఓ యువతి యూపీకి చెందిన యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ఎన్ని సార్లు ఫోన్ చేసిన బాయ్ ఫ్రెండ్ స్పందించకపోవడంతో యువతి యూపీలోని అతని ఊరికి వచ్చి నడిరోడ్డుపై షర్ట్ కాలర్ పట్టుకుని ప్రియుడి చెంప పగలగొట్టింది. చివరికి అతను ఎలాగోలా ఆమెకు సర్ధి చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లాడు.