మీరే తమిళ పేరు పెట్టుకోలేదు: ఉదయనిధి స్టాలిన్‌కు కేంద్రమంత్రి కౌంటర్
ఉదయనిధి స్టాలిన్ ఏమైనా తమిళ పేరా ఏమిటి అని కేంద్రమంత్రి నిలదీసి L మురుగన్‌ను ప్రశ్నించారు. DMK అంటేనే భిన్నమైన ట్రీట్‌మెంట్ అని, ముందు మీ ఫ్యామిలీలో వాళ్లకు తమిళ పేర్లు పెట్టుకోవాలని ఆ తరువాత చెప్పాలని చురకలు అంటించారు. ‘రాష్ట్రంలో ఎవరూ బలవంతంగా హిందీని రుద్దడం లేదు. ఇష్టమున్న వాళ్లే నేర్చుకుంటారు. లేకపోతే లేదు, ఇందులో మీకేంటి బాధ’ అని ప్రశ్నించారు. కొత్త జంటలు తమ పిల్లలకు తమిళ పేర్లను పెడితే హిందీని రుద్దడం ఆగిపోతుందని ఉదయనిధి అనడంతోనే ఆ మాట కాస్త వివాదాస్పదమైంది.