Andhra Pradesh

వైసీపీ చేనేత నేతల కీలక భేటీ

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు CMO లో చేనేతలపై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు సింగరి సంజీవ్ కుమార్, యంయల్సీలు మురుగుడు హనుమంతరావు, పోతుల సునీత,ఆఫ్కో ఛైర్మన్ గంజి చిరంజీవి, పద్మశాలీ కార్పొరేషన్ ఛైర్మన్ జింకా విజయలక్ష్మి, చిల్లపల్లి మోహనరావు గారు పాల్గొన్నారు. చేనేత సమస్యలపై చర్చించారు.