వచ్చే ఎన్నికల్లో కేశినేని నాని పోటీ చేస్తారా? లేదా?
విజయవాడ ఎంపీ కేశినేని నాని వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్న దానిపై ఎంతో కన్ఫ్యూజన్ నెలకొంది. తాజాగా ఆయన రాజకీయాలపై ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తనకు దాదాపు సీటు ఇవ్వరని చంద్రబాబు చెప్పారని… తిరువూరులో జరిగే కార్యక్రమంలో ఇన్ చార్జ్ గా వేరే వారిని నియమించారంటూ ఆయన రాసుకొచ్చారు. అసలు ఆయనేం చెప్పారంటే ఒసారి చూద్దాం…