Home Page SliderNational

‘వేట్టయాన్’ పేరు ఎందుకు మార్చలేదంటే..

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్తచిత్రం వేట్టయాన్‌కు తెలుగు డబ్బింగ్‌కు తెలుగు పేరు ఎందుకు పెట్టలేదో చిత్రనిర్మాణ సంస్థ క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ నేడు విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులో వేటగాడు అంటే తమిళంలో వేట్టయాన్. అయితే వేటగాడు పేరుతో ఇప్పటికే తెలుగులో రెండు చిత్రాలు ఉన్నాయి. అందుకే ఒరిజినల్ పేరుతోనే రిలీజ్ చేస్తున్నాం అని పేర్కొన్నారు. తెలుగు భాష, తెలుగు చలన చిత్ర పరిశ్రమ, తెలుగు ప్రేక్షకులపై లైకా ప్రొడక్షన్స్‌కు ఎంతో గౌరవం ఉంది అని ఈ సంస్థ ప్రకటించింది.