Home Page SliderTelangana

తెలుగు హీరోలు ఎవరెలా ఉంటారంటే… క్రికెట్ స్టార్స్‌తో పోల్చి కామెంట్ చేసిన యంగ్ హీరో

తాజాగా విరూపాక్ష సినిమాతో బ్లాక్‌బ్లస్టర్ సక్సెస్ సాధించిన మెగా ఫ్యామిలీ హీరో సాయి ధరమ్ తేజ్, తమ కుటుంబానికి చెందిన హీరోలను సరదాగా టీమిండియా క్రికెట్ స్టార్లతో పోల్చి చెప్పారు. ఒక ఇంటర్యూలో అడిగిన ప్రశ్నలకు జవాబులు చెపుతూ కోహ్లీ లాంటి దూకుడు పవన్ కళ్యాణ్‌లే, ధోనీ లాంటి కూల్‌నెస్ రామ్ చరణ్‌లో, తిలక్‌వర్మ ఎనర్జీ అల్లు అర్జున్‌లో, జడేజా స్వాగ్ వైష్ణవ్ తేజ్‌లో, రోహిత్ లేజీనెస్ వరుణ్ తేజ్, హార్థిక్ పాండ్యాలాంటి చమత్కారంగా మాట్లాడే లక్షణం తనలో ఉందని పేర్కొన్నాడు. ఇది విన్న మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.