ప్రముఖులు ఓట్లు ఎక్కడ వేసారంటే..
పై చిత్రంలోని స్టార్స్ మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు. జూనియల్ ఎన్టీఆర్ ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్, జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు. ప్రభాస్ మణికొండ హైస్కూల్లో ఓటు వేశారు.