Home Page SliderTelangana

తెలంగాణాలో అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే..?    

తెలంగాణాలో ఈ నెల 24 నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కాగా తెలంగాణా అసెంబ్లీ నిర్వహణపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తాజాగా సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్‌లు ,సీఎస్,డీజీపీలతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నట్లు సమాచారం.