ప్రభాస్ ఏం మారలేదు- హీరోయిన్
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కొత్త ప్రాజెక్ట్ రాజసాబ్ లో మాళవికా మోహన్ నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా తాజాగా ఈమె ప్రభాస్ తో కలిసి నటించడంపై స్పందించారు. కల్కి భారీ విజయం పొందిన తరువాత కుడా ఆయనలో ఎటువంటి మార్పు రాలేదని, అంతే వినయంగా ఉంటున్నారని మరియు తెలుగులో తన మొదటి సినిమానే ఆయనతో కలిసి నటించడం చాలా ప్రత్యేకమని ఆమె పేర్కొన్నారు.

