పథకాలను ఆపాలని చెప్పలేదా? ఈసీ ఏమందంటే..!?
డీబీటీ స్కీములపై ఫిర్యాదులు వచ్చాయన్నారు ఏపీ సీఈవో మీనా. ఫిర్యాదులను కేంద్రానికి పంపించామన్నారు. చేయూత, ఆసరాపై ఈసీ మరిన్ని వివరాలు కోరిందన్నారు. వివరాలు ఇవ్వాలని సంబంధిత శాఖలను ఆదేశించామని ఆయన చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు విద్యా దీవెన ఆపాలని చెప్పామన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక పథకాలు అమలు చేసుకోవచ్చన్నారు.