Home Page SliderNational

అందరూ చూస్తుండగానే యువకుడు ఏం చేశాడంటే..

ఓ యువకుడు భవనం మూడో అంతస్తుపై నిలబడి, చేతిలో ఓ కర్రను పట్టుకున్నాడు. మట్టి ఇటుక పెళ్లలను పైనుంచి కింద ఉన్నవారిపై విసిరుతూ, అక్కడి నుంచి అమాంతం కిందకు దూకాడు. ఆ సమయంలో విద్యుత్ లైన్స్‌పై పడి మృతి చెందాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.