Home Page SliderTelangana

మేం తెలంగాణలోనే ఉంటాం..

మేం తెలంగాణలోనే ఉంటాం. ఏపీకి పోలేం అంటూ తెలంగాణ ఐఏఎస్‌లు పలువురు క్యాట్‌ను ఆశ్రయించారు. వీరు ఈ మేరకు పిటిషన్లు దాఖలు చేశారు. తాము తెలంగాణ కేడర్‌కు చెందినప్పటికి ఏపీకి వెళ్లమంటూ డీఓపీటీ నిర్ణయించడాన్ని తప్పుపడుతూ ఆమ్రపాలి, వాణి ప్రసాద్, వాకాటి కరుణ, సృజన, క్యాట్‌కు అప్పీలు చేశారు. హైకోర్టులో, డీఓపీటీ, క్యాట్‌లో గతంలోనే వీరు ఏపీకి చెందిన వారని తీర్పు ఇచ్చింది. రేపు ఈ విషయంపై విచారణ జరగనుంది.