మనం వెలుగుల్లో విరబూస్తున్నాం.. ఆంధ్ర చీకట్లో మగ్గుతోంది..
తరతరాలుగా అణచివేత, వివక్షకు గురైన దళితులకు మూడు రంగుల జెండాలు, ఎర్రజెండాలు, పచ్చజెండాలు ఏం చేశాయని బీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు.
డబుల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ కింద గుర్తు పెట్టుకోండి. ఆరు నూరైనా బీఆర్ఎస్ గెలిచి తీరుతుంది దీన్ని ఎవ్వరూ ఆపలేరు. సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభల్లో సీఎం కేసీఆర్ పలికిన మాటలు.