పాక్‌తో యుద్ధానికి మేము వ్యతిరేకం.. కానీ
పాకిస్థాన్‌పై భారత ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్‌పై సీపీఐ నేత నారాయణ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ఉగ్రవాదులను హతమార్చడానికి భారత ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నాం. అంతే కానీ పాకిస్థాన్‌పై యుద్ధానికి కాదు. యుద్ధానికి మేము వ్యతిరేకం. ఉగ్రవాదంపై పాకిస్థాన్ కూడా ఆలోచించాలి. ఉగ్రవాదాన్ని నిర్మూలించడానికి భారత్‌కు సహకరించాలి’’ అని పేర్కొన్నారు.