Home Page SliderNational

మోడీ, యోగిపై దాడి చేస్తామని వార్నింగ్

మహా కుంభమేళాలో ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగిపై దాడి చేస్తామని ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ వార్నింగ్ ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్ లో ముగ్గురు ఖలిస్థానీ ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేసినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించాడు. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేశాడు. చనిపోయిన ఖలిస్థానీ ఉగ్రవాదుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున ఆర్థిక సాయం అందిస్తానని ప్రకటించాడు.