Home Page SliderNational

వినేష్ అనర్హత.. పీటీ ఉషకి మోడీ ఫోన్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేష్ ఫొగట్‌పై అనర్హత వేటు పడడంతో ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. వినేష్ అనర్హతపై ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి నిరసన తెలపాలని ప్రధాని సూచన.