Home Page SlidermoviesNational

పుష్ప-2 పై వెంకటేష్ ప్రశంసలు..

విక్టరీ వెంకటేష్ పుష్ప-2 చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించారు. “ఈ చిత్రం చూస్తున్నంతసేపూ కళ్లు తిప్పుకోలేకపోయాను. అల్లు అర్జున్ అద్భుతమైన ప్రదర్శన అలా చూస్తూండిపోయాను. దేశవ్యాప్తంగా ఈ చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. రష్మిక కూడా చక్కగా నటించింది. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది. ఈ చిత్రం సూపర్ సక్సెస్ అయినందువల్ల డైరక్టర్ సుకుమార్‌కి, చిత్ర యూనిట్‌కు అభినందనలు” అని తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. దీనితో అభిమానులు ఖుషీ అవుతున్నారు.